Natyam ad

నేటి నుంచే నారా లోకేష్ ఎన్నికల సమరభేరి!

-రాష్ట్రవ్యాప్త పర్యటనలో స్వల్పమార్పులు

 

అమరావతి ముచ్చట్లు:

 

Post Midle

రాష్ట్రంలో జగన్ అరాచక పాలనపై యువతను చైతన్యం చేసి రాబోయే ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో నేటినుంచి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. తొలిరోజు ఒంగోలులో యువతతో ముఖాముఖి సమావేశానికి హాజరవుతారు. మే 1వతేదీన నెల్లూరు, 2న చిత్తూరు, 3న నంద్యాల, 4న కర్నూలు, 5న రాజంపేట, 6న ఏలూరు సభకు యువనేత నారా లోకేష్ హాజరుకానున్నారు.

 

Tags: Nara Lokesh election campaign from today!

Post Midle