Natyam ad

నారా లోకేష్ కుడి భుజానికి స్వల్ప గాయం

అనంతపురం

తేదెపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర… చిత్తూరు జిల్లా నుంచి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేరుకొన్న సందర్భంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో… అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా లోకేష్ ను కలవడానికి ఎగబడటంతో పాటు, లోకేష్ చేతిని గట్టిగా లాగడం వలన కుడి భుజానికి స్వల్ప గాయం అయినట్టు సమాచారం

Post Midle

Tags;Nara Lokesh suffered a slight injury to his right shoulder

 

 

Post Midle