హైకోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

Narayana, who examined the construction work of the High Court

Narayana, who examined the construction work of the High Court

Date:08/11/2018
అమరావతి ముచ్చట్లు:
అమరావతి హైకోర్టు నిర్మాణ పనులను మంత్రి నారాయణ సోమవారం పరిశీలించారు. పనులు అతి వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.  నాణ్యత లేదని పిల్డర్న్ తొలగించి మళ్ళీ నిర్మించాలని అధికారులకు సూచించారు. నిర్మాణ గోడలను,  జాయింట్ కమ్మిలను పరిశీలించారు. కోర్టు నిర్మాణ ఆవరణ లోని కార్ పార్కింగును కుడా అయన పరిశీలించారు.
Tags: Narayana, who examined the construction work of the High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *