నరేంద్రమోదీ  దేశప్రధానిగా 7సంవత్సరాలు పూర్తి

పుంగనూరు ముచ్చట్లు:

 

నరేంద్రమోదీ  దేశప్రధానిగా 7సంవత్సరాలు పూర్తి అయిన సంధర్బంగా జాతీయ,రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సేవా హి సంఘటన్  సందర్భంగా పుంగనూరు లో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మనీ , ఏబీవీపీ విజయ్ శంకర్ , బిజెపి ఫారూక్ షేక్ , శంకర చారి తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Narendra Modi has completed 7 years as the Prime Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *