Natyam ad

నర్సాపూర్ మునిసిపల్ చైర్మన్ రాజీనామా

మెదక్ ముచ్చట్లు:


నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ రాజీనామా చేసారు. బీఆర్ఎస్  కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడంతో తన పదవికి అయన రాజీనామా చేసారు. బీఆర్ఎస్  నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యి అయన బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ తరపున మురళీ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేసారు. పార్టీ మారడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పరీక్ష నెగ్గలేనని రాజీనామా చేసారు.

Tags: Narsapur municipal chairman resigns

Post Midle
Post Midle