బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి ముచ్చట్లు:
ఒరిస్సాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళాన్ని అందించింది.టీటీడీ పరిపాలన భవనంలో ఇందుకు సంబంధించిన డిడిని సంస్థ తిరుపతి ప్రతినిధి రాఘవేంద్ర ,ఈవో ఎవి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో బర్డ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డప్ప రెడ్డి కూడా పాల్గొన్నారు.

Tags:nation of Rs.10 lakhs to Bird Trust
