నందిగామాలో జాతీయ జెండాలో ర్యాలీ

నందిగామ ముచ్చట్లు:


అజాదీకా అమృత్ మహోత్సవం లో భాగంగా 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు,  ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ నిర్వహించారు. ఈ నేపధ్యంలో విద్యార్దులు జాతీయ నాయకుల వేష ధారణలతో ఆకట్టుకున్నారు.  నందిగామ లో ఇంటి ఇంటికి జాతీయ జెండాలను నగర పంచాయతీ పంపిణీ చేసింది.

 

Tags: National flag rally at Nandigama

Leave A Reply

Your email address will not be published.