నేషనల్ ఫోరం సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు నెర్లి గురుదేవ్ జీకి ఘన సన్మానం
రాజేంద్రనగర్ ముచ్చట్లు:
హెల్త్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యం లో నేషనల్ ఫోరం సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు న్యూఢిల్లీ కి చెందిన నెర్లి గురుదేవ్ జి ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా నెర్లి గురుదేవ్ జి మాట్లాడుతూ విద్య వైద్యం ఆరోగ్యం సామాజిక న్యాయ మొదలగు రంగాలలో చైర్మన్ ఫౌండర్ హేళ టాటామని చారిటబుల్ ట్రస్ట్ ద్వార కాకుమాను జ్యోతి చేస్తున్న సెవలను కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టడం యావత్ మహిళా జాతీయ అభ్యున్నతి కోసమే కాకుండా రాజకీయ ఆర్థిక సామాజిక వైద్య విజ్ఞానం మనకు రంగాలలో మహిళలు ముందుకు వెల్లడానికికి దోహదపదగాలదన్నారు. భారత రాష్ట్రపతిని ద్రౌపది సర్వ సైన్యాధికారిగా భారత దేశ కీర్తి ప్రతిష్టలను భారత కీర్తి ప్రతిష్టలను చాటుటకు ఒక మహిళ ముఖ్యంగా ఆదివాసి సమాజం నుంచి నియమింపడం యావత్ మహిళా మానులకు సంతోషం కరమన్నారు.
Tags: National Forum Social Justice National President Nerli Gurudev ji was honored