Natyam ad

జాతీయ బాలిక దినోత్సవ వార్షికోత్సవాలు

బేటి బచావో – బెటి పడవో
అడ పిల్లలను రక్షిద్దాం -ఆడపిల్లలను చదివిద్దాం

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:


అడ పిల్లలను రక్షిద్దాం -ఆడపిల్లలను చదివిద్దాం  అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా లోని లింగాల మండలం కేంద్రం లోనీ కే జీ బి వి లో డివిజనల్ స్థాయి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలా అధ్వర్యంలో కబడ్డీ కోకో తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఆడపిల్లలు క్రీడలతో పాటు అన్ని రంగాలలో రాణించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి కే లింగమ్మ,  వైస్ ఎంపిపి నారాయణ గౌడ్, తహసిల్దార్ ఉమా, బీ ఆర్ ఎస్ నాయకులు కేటి తిరుపతయ్య, కో ఆఫ్ సభ్యులూ ఎం డి శెఫి. ఎంఈవో చంద్రుడు, ఎస్ ఓ శారద, సి డి పి ఓ లక్ష్మి. దమయంతి. సూపర్ వైజర్ భారతి. గిరిజా. పి డీ పాండు, హెడ్ మాస్టర్ శేఖర్. తది తరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: National Girl Child Day Anniversaries

Post Midle