నేషనల్ హైవే అలైన్మెంట్ ను పునః సమీక్షించాలి

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

జాతీయ రహదారి 63 విస్తరణ పనుల్లో భాగంగా లక్షెట్టిపేట నుండి ముల్కల్ల వరకు ఖరారు చేసిన అలైన్మెంట్ ను పునః సమీక్షించాలని కోరుతూ సోమవారం నేషనల్ హైవే రీజినల్ ఆఫీసర్ రజాక్ కు పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరగకుండా విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.

 

 

Tags:National Highway Alignment should be re-reviewed

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *