విశ్వవిద్యాలయలలో జాతీయ భావాలను పెంపొందించాలి : బండారు

National Institutions should develop in universities: Bandar

National Institutions should develop in universities: Bandar

Date:08/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
విశ్వవిద్యాలయలలో లో జాతీయ భావాలతో పాటు విద్యార్థుల మధ్య సోదర భావం    పెంపొందించాలని ఎంపి మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం ఎన్నికలల్లో మొత్తం ఆరు స్థానాలకు ఆరు కైవసం చేసుకున్న ఏబీవీపి బృందానికి దత్తాత్రేయ  అభినందనలు తెలిపారు.అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆర్తి నాగపాల్, ప్రధాన కార్యదర్శిగా ధీరజ్ సంగోజీ, ఉపాధ్యక్షులుగా అమిత్ కుమార్, సంయుక్త కార్యదర్శిగాప్రవీణ్ చౌహన్, సాంస్కృతిక కాయదర్శిగా అరవింద్ ఎస్ కర్తా,  క్రీడల కార్యదర్శిగా నిఖిల్ రాజ్ లు తొమ్మిదేండ్ల తరువాత పూర్వ వైభవాన్ని సాధించి విజయకేతనం ఎగుర వేసిన  విషయం తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరుప్రఖ్యాతల్ని దేశవ్యాప్తంగా మారు మ్రోగేలా  కృషిచేయాలని పిలుపునిచ్చారు.
Tags:National Institutions should develop in universities: Bandar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *