National leaders must be inspired

జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలి

-ఎస్సై లోకేశ్వర్ రెడ్డి

Date:14/11/2019

పెద్దపంజాణి ముచ్చట్లు:

భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు పెద్దపంజాణి మండల సబ్ ఇన్స్పెక్టర్ లోకేశ్వర్ రెడ్డి మండలం లోని బసవరాజు కండ్రిగ, రాయలపేట, కోగిలేరు, పంజాణి గ్రామాలలోని పాఠశాలలను ఆయన సందర్శించారు. మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకుల స్పూర్తితో పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  చిన్నతనం నుండే విద్యార్థులు మంచి అలవాట్లను నేర్చుకోవాలని అయన సూచించారు. ఈ కార్యక్రమం లోపొలిసు సిబ్బంది, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

 

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

 

Tags:National leaders must be inspired

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *