Natyam ad

పుంగనూరులో 12న జాతీయ లోక్‌అదాలత్‌ -న్యాయమూర్తి వాసుదేవరావు

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు కోర్టు ఆవరణంలో శనివారం ఉదయం 10 గంటలకు జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర లీగల్‌ సర్వీసస్‌ అథారిటి ఆదేశాల మేరకు లోక్‌అదాలత్‌ను ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి సిందుతో కలసి నిర్వహిస్తామన్నారు. న్యాయవాదులు, పోలీసులు , వివిధశాఖల అధికారులు కలసి లోక్‌అదాలత్‌ను జయప్రదం చేయాలని కోరారు.

 

Tags: National Lok Adalat – Judge Vasudeva Rao on 12th at Punganur

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.