పుంగనూరులో 9న జాతీయ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో జాతీయ లోక్‌అదాలత్‌ను శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ను ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సిందు తో కలసి నిర్వహిస్తామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

 

Tags: National Lok Adalat on 9th at Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *