Natyam ad

పుంగనూరులో ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి వాసుదేవరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర లీగల్‌ సర్వీసస్‌ అథారిటి ఆదేశాల మేరకు జాతీయ లోక్‌అదాలత్‌ ను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రీలోక్‌అదాలత్‌లు కూడ నిర్వహిస్తామని తెలిపారు. అధికారులు , న్యాయవాదులు, కక్షిదారులు కలసి అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

 

Post Midle

Tags; National Lok Adalat on February 11 at Punganur

Post Midle