పుంగనూరులో జూలై 10న జాతీయ లోక్‌అదాలత్‌- జడ్జి బాబునాయక్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పట్టణంలోని కోర్టు ఆవరణంలో జూలై 10న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వీరమోహన్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌, పోలీస్‌ అధికారులతో కలసి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ ఆదేశాల మేరకు లోక్‌అదాలత్‌ నిర్వహిస్తామన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో రాజీ చేయబడిన సీవిల్‌, క్రిమినల్‌ కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు పట్టుదలవీడి, రాజీమార్గంలో లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: National Lok Adalat on July 10 in Punganur – Judge Babunayak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *