Natyam ad

పుంగనూరులో మే 13న జాతీయ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర లీగల్‌సర్వీసస్‌ అథారిటి మేరకు మే 13న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్న సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోక్‌అదాలత్‌ ద్వారా అన్ని రకాల కేసులను పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులుకావాలని , ఆయా ప్రాంతాల్లోని కేసులను పరిష్కరించుకుని ,శాంతియుత వాతావరణంలో జీవించేందుకు కృషి చేయాలని కోరారు.

 

Post Midle

Tags; National Lok Adalat on May 13 at Punganur

Post Midle