Natyam ad

పుంగనూరులో నవంబర్‌ 12న జాతీయ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో నవంబర్‌ 12న జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సిందు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. లీగల్‌ సర్వీసస్‌ అథారిటి ఆదేశాల మేరకు లోక్‌అదాలత్‌లో రాజీకి అనుకూలమైన కేసులను పరిష్కరిస్తామన్నారు. న్యాయవాదులు , అధికారులు, కక్షిదారులు సహకరించి, అధిక సంఖ్యలో కేసులు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

 

Post Midle

Tags: National Lok Adalat on November 12 at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.