పుంగనూరులో సెప్టెంబర్‌ 14న జాతీయ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు కోర్టు ఆవరణంలో సెప్టెంబర్‌ 14న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి శిరీష్‌ తెలిపారు. గురువారం న్యాయమూర్తి న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఆకుల చెన్నకేశవులు, న్యాయవాదుల తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా రాజీకి అనువైన కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు, అధికారులు కృషి చేయాలని సమస్యలు విషయంలో స్నేహబావాన్ని అలవర్చి, రాజీ చేయాలని కోరారు.

 

Tags: National Lok Adalat on September 14 at Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *