జాతీయ పర్యాటక దినోత్సవం
చిత్తూరు ముచ్చట్లు:
జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భం గా చిత్తూరు లోని గాంధీ విగ్రహం దగ్గర 3కె రన్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించిన పిదప గాంధీ విగ్ర హం నుండి జడ్పీ మీదుగా డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ భవనం వరకు సాగిన 3 కె రన్ ర్యాలీ నందు పాల్గొని , జిల్లా అధికారులతో కలసి పరిగెడుతున్న చిత్తూరు జడ్పీ ఛైర్మన్ శ్రీ .జి .శ్రీనివాసులు @ వాసు ,జడ్పీ సీఈఓ .పి .ప్రభాకర రెడ్డి ,తదితరులు .

Tags: National Tourism Day
