నాటుసారా తాగి యువకుడు మృతి

Naturara drunk and killed a young man

Naturara drunk and killed a young man

Date:12/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

అతిగా నాటుసారా తాగి యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద జరిగింది. మదనపల్లె పట్టణం బసినికొండకు చెందిన శంకర (40 )కు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెడు అలవాట్లకు బానిసైన శంకర భార్య , బిడ్డలను వదిలివేసి, ఒంటరిగా నివశిస్తున్నాడు. ప్రతి రోజు మదనపల్లె నుంచి సుగాలిమిట్టకు వచ్చి నాటుసారా తాగడం అలవాటు చేసుకున్నాడు. ఇలా ఉండగా ఉదయం నాటుసారా సేవించి మృతిచెంది ఉండటాన్ని గ్రామస్తులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

బాలల హక్కులకు భంగం కలిగించరాదు

Tags: Naturara drunk and killed a young man

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *