కొత్త అందాలు సంతరించుకున్న ప్రకృతి

అల్లూరి సీతారామరాజు ముచ్చట్లు:


ఏజెన్సీ ప్రకృతి అందాలు ఆహ్లాదకరంగా మారాయి.పర్యటక ప్రాంతమైన కొత్తపల్లి జలపాతం కొత్త అందాలు సంతరించుకున్నాయి. పర్యాటకులకు రెడ్ కార్పెట్ పరుస్తూ విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి చాలామంది నిత్యం తరలివస్తున్నారు.కనుచూపు మేరంతా పచ్చదనం… మధ్యలో చూడచక్కని జలపాతం కొత్తపల్లి వాటర్ ఫాల్స్. హొయలుపోతున్న ఈ ప్రకృతి అందా న్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యంలో వచ్చి సందడి చేస్తుంటారు.ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చి చేరిన నీటి ప్రవాహంతో జలపాతాలు కొత్త అందాలతో అలరిస్తున్నాయి.

 

Tags: Nature with new beauty

Leave A Reply

Your email address will not be published.