Natyam ad

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ఇంటి పట్టాల పంపిణీ- ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

పీలేరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా సోమవారం అన్నమయ్య జిల్లా, పీలేరు ఏపీఐఐసీ లేవుట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  గిరీషా పిఎస్ , లోక్ సభ ప్యానల్ స్పీకర్ రాజంపేట ఎంపీ   పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , పీలేరు ఎమ్మెల్యే  చింతల రామచంద్రారెడ్డి .ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఏపీ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ , వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇంటి పట్టా లబ్ధిదారులు, తదితరులు, పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Navaratna Distribution of house titles to all the poor

Post Midle