ఇంటింటా నవరాత్రి ఉత్సవాలు
ప్రొద్దుటూరు ముచ్చట్లు:
దేవినవరాత్రి ఉత్సవాలలో బాగంగా ప్రతి ఇంటా బొమ్మలకొలువులు ఏర్పాటు చేసి ఉత్సవాలు ఆదివారం ప్రారంభించారు. సోమవారం కలశస్థాపన, చండిపారాయణం, లలితాపారాయణం, సరస్వతి కుంకుమార్చన కార్యక్రమాలు సీనియర్ న్యాయవాది హరిప్రసాద్ ఇంట్లో నిర్వహించనున్నారు. బొమ్మల కొలువులు పలువురిని ఆకట్టుకున్నాయి. నవరాత్రి ఉత్సవాలు ఇంటింటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

Tags: Navratri celebrations at home
