Natyam ad

పుంగనూరులో అమ్మవార్లకు నవరాత్రి పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలు వైభవంగా బుధవారం మూడవ రోజు నిర్వహించారు. పట్టణంలోని శ్రీసుగుటూరు గంగమ్మ, శ్రీవిరూపాక్షి మారెమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీపార్వతిదేవి , శ్రీచాముండేశ్వరిదేవి ఆలయము, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారము చేశారు.. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. అలాగే మండలంలోని చదళ్ల గ్రామంలో శ్రీచౌడేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Navratri Pujas for Ammawars in Punganur

Post Midle