ఎన్డీఏ స్టీరింగ్ చంద్రబాబు చేతుల్లో

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

కాంగ్రెస్,బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ పోస్టులతో విరుచుకుపడుతోంది.’ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో మోదీ పాత్ర నామమాత్రమే.స్టీరింగ్ చంద్రబాబు, నితీశ్ చేతుల్లోనే’ అని అర్థం వచ్చేలా తాజాగా ఓ సెటైరికల్ ఫొటోను పోస్ట్ చేసింది.అందులో ఆటోను చంద్రబాబు డ్రైవింగ్ చేస్తున్నట్లు ఉండగా వెనకాల మోదీ దిగాలుగా ఉన్నారు.దీనికి ‘400 పార్ రవాణా సేవలు’ అని క్యాప్షన్ ఇచ్చింది.

 

Tags:NDA steering in the hands of Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *