Natyam ad

కాణిపాకం సమీపంలో హైవే రోడ్ లారీ ,కారు ఢీ

తవణంపల్లి ముచ్చట్లు:

తవణంపల్లి మండలంలోని కాణిపాకం సమీపంలో హైవే రోడ్ లో బుధవారం రాత్రి ముందు వెళుతున్న లారీని కారు ఢీకొనింది ప్రమాదంలో కారు డ్రైవరు తీవ్రంగా గాయపడ్డాడు చికిత్స నిమిత్తం చీలాపల్లి సీఎంసి హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు తవణంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post Midle

Tags: Near Kanipakam highway road lorry, car crash

Post Midle