Natyam ad

ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్న నీలకంఠం భానుతేజ రెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు  జరిగిన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రక్త దాతలకు, మోటివేటర్లకు ఉత్తమ అవార్డులు అందించడం జరిగింది. ఇందులో భాగంగా సేవే లక్ష్యంగా, అన్ని దానాల కల్లా రక్తదానం మిన్న అని భావించి విద్యార్థి దశ నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్ఛంద రక్తదానం చేయడమే కాకుండా తోటి మిత్రులను ప్రోత్సహించి వారి పుట్టినరోజులకు ముఖ్యమైన జాతీయ నాయకుల జన్మదినాలను పురస్కరించుకొని దాదాపుగా 12 రక్తదాన శిబిరాలను నిర్వహించిన నీలకంఠం భాను తేజ రెడ్డి మరియు వారి మిత్ర బృందాన్ని సన్మానించి అవార్డు అందించిన రెడ్ క్రాస్ సిబ్బంది.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డి పి ఓ ధనలక్ష్మి , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Neelakantham Bhanuteja Reddy received the best blood donor award

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.