శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని

Neelam Sahni, Prime Minister of the State, who visited Sri

Neelam Sahni, Prime Minister of the State, who visited Sri

Date:08/12/2019

తిరుమల ముచ్చట్లు:

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని ఆదివారం‌ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. ఆ త‌రువాత తీర్థప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ర‌మ‌ణ దీక్షితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆల‌య ఓఎస్‌డి పాల శేషాద్రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

తిరుమల \|/ సమాచారం

 

Tags:Neelam Sahni, Prime Minister of the State, who visited Sri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *