నీరు గట్టుపల్లిలో ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లె నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లేఅవుట్లో కాపురం వుండే యువకుడు శివ(33)ను అతని భార్య ప్రియుడితో కలసి హత్యచేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా కలకడ మండలం సింగనొడ్డుపల్లెకు భార్య రవణమ్మ తీసుకెళ్లింది. కుటుంబీకులు మృతునిపై రక్తగాయాలుచూసి సీఐ మహబూబ్ బాషాకు చెప్పడంతో అయన ఘటన స్థలకివెళ్లి హత్యకుగల కారణాలపై ఆరా తీశారు. కేసుదర్యాప్తులో ఉందని తెలిపారు.

Tags: Neeru is a wife who killed her husband along with her boyfriend in Gattupally
