Natyam ad

ఆర్ఎంపి కుమారుడి నిర్లక్ష్యం-చిన్నారి మృతి

కోదాడ ముచ్చట్లు:

ఆర్ఎంపి కుమారుని నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారికి రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆదివారం ఉదయం గ్రామీణ వైద్యుడు గౌస్ కుమారుడు చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చాడు .సోది మందు ఇచ్చిన కొద్దిసేపటికి పరిస్థితి విషమించింది. కోదాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. గ్రామీణ వైద్యుని ప్రధమ చికిత్స కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు.బంధువులను వివరణ కోరగా అనారోగ్యంతో మృతి చెందిందని తెలిపారు… ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు..

 

Tags: Neglect of RMP’s son – death of child

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.