ఆర్టీసి సిబ్బంది నిర్లక్ష్యం
మధిర ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా మధిర డిపోలో అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం తో సగం పైగా ఉన్న టికెట్ రోల్స్ చెత్తకుప్పలో రోడ్ల వెంట దర్శనం ఇస్తున్నాయి.సిబ్బంది టికెట్ రోల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నా అధికారులు మాత్రం కనీసం మందలించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడాల్సి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం తో పడేసిన టికెట్ రోల్స్ చూసి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Tags: Negligence of RTC staff

