ఉద్యోగ సంఘాలతో చర్చలు చేయాలి-సీఎం కేసీఆర్ ఆదేశం

Date:25/01/2021

హైదరాబాద్  ముచ్చట్లు:

ప్రభుత్వ ఉద్యోగుల పీ ఆర్ సి , ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ , ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు , రజత్ కుమార్ ల ఆద్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు . వారం , పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీ ఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు .

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Negotiate with job unions-CM KCR directive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *