భారీ వర్షాలకు నెల్లూరు అతలాకుతలం
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు లో భారీ వర్షాలు ప్రజలకు నరకం చూపుతున్నాయి. వందల ఏకరల్లో పంటలు నష్టంమయ్యాయి. వైసిపి మంత్రి, ఎమ్మ్యేల్యే లు వరద కష్టల పై స్పందించడం లేదని బాధితులు విమర్శలు గుప్పిస్తున్నారు. నెల్లూరు జంట నియోజకవర్గాల్లో వరదకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇరిగేషన్ కాలువలు 3 ఏళ్లలో యధేచ్చగ కబ్జాతో కాలనీలు చెరువులుగా మారాయి. లోతట్టు ప్రాంతాలతో సహ పోష్ ఏరియాలైన ఇస్కాన్ సిటి,మాగుంట లే అవుట్ జలమయం అయ్యాయి. మూడు రోజులుగ భారీ వర్షం కురుస్తున్నా, కాలువల్లో వరద ప్రవహం పై ఇరిగేషన్ శాఖ దృష్టి సారించడంలేదు.
Tags: Nellore is hit by heavy rains