ఘనంగా  నేతాజీ సుభాష్ చంద్రబోస్125 వ జయంతి వేడుకలు

Date:23/01/2021

నెల్లూరు  ముచ్చట్లు:

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125 జయంతి కల్లూరుపల్లి హోసింగ్ బోర్డ్ లోని ప్రాథమిక పాఠశాల నందు జరిగింది.పరాక్రమ దివస్ గా ఆయన జన్మదినము ప్రకటించడం.గొప్ప విషయమని.భారత మాత గర్వించే ముద్దు బిడ్డగా నేతాజీ ని చెప్పుకోవచ్చు అని బాల భవన్ డైరెక్టర్ సుభద్రా  ల దేవి అన్నారు.ఒక స్ఫూర్తి గా ఉడుకు రక్తం తో నిజాయితీ తో దేశం కోసం త్యాగం బలం కూడగట్టుకొని ప్రపంచం లోని అన్ని దేశాలనీ కూడగట్టుకుని స్వంతంత్ర దేశం కోసం పోరాడిన నేతాజీ భారతీయుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు అన్నారు.పిల్లలు ఆయన లోని ధైర్యం, సాహసం,దేశభక్తి,నిజాయితీ అలవర్చుకోవలన్నారు.  ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ దయాకర్.రోటరీ క్లబ్ సోత్.ప్రెసిడెంట్ వసంతరావు ఉపాద్యురాలు అరుణ.కళ్యాణ్.విద్యా వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Netaji Subhash Chandra Bose’s 125th birth anniversary celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *