నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
తిరుపతి ముచ్చట్లు:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా తిరుపతి కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూన్న జిల్లా కలెక్టర్ కే.వెంకట రమణా రెడ్డి .,జేసీ డి కే.బాలాజీ డి ఆర్ ఒ యం.శ్రీనివాసరావు తదితరులు.

Tags: Netaji Subhash Chandra Bose’s birth anniversary
