త్వరలో ఏపీ బీజేపీ కి కొత్త ఛీఫ్ : అమిత్ షా

Date:17/04/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రెండు మూడు రోజుల్లో  ఆంధ్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు.  ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కసరత్తు పూర్తయింది. మరో రెండు మూడు రోజుల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన వెలువడుతుందని అయన అన్నారు.
Tags:New Chief Minister of AP BJP: Amit Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *