New Deputy Collector who met Collector Bharat

కలెక్టర్‌ భరత్‌ను కలసిన నూతన డిప్యూటి కలెక్టర్లు

Date:22/02/2020

చిత్తూరు ముచ్చట్లు:

డిప్యూటీ కలెక్టర్ లుగా పదోన్నతుల అందుకున్న సందర్భంగా నేదు మర్యాద పూర్వకంగా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా,జాయింట్ కలెక్టర్ మార్కండేయులు గారిని కలసి తమకు పదోన్నతి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి వారి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందిస్తూ జిల్లాలు పోస్టింగ్ వచ్చిన పని చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు వీరికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ హోదా ఇవ్వడంతోపాటు త్వరలో పోస్టింగులు ఇవ్వనుంది కలెక్టర్ను కలిసిన వారిలో ఏర్పేడు తాసిల్దార్ రంగస్వామి చంద్రగిరి తాసిల్దార్ చంద్రమోహన్ తిరుపతి రూరల్ తాసిల్దార్ కిరణ్ కుమార్ భూ సేకరణ విభాగం అధికారి శ్రీనివాసులు ఉన్నారు. వీరికి త్వరలో డిప్యూటీ కలెక్టర్ ల హోదాలో ప్రభుత్వం నియామకాలు చేయనున్నది.

ప్రజా ఉధ్యమనేత మిద్దింటి వెంకటస్వామి మృతి

Tags: New Deputy Collector who met Collector Bharat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *