ఏపీలో టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

అమరావతి ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు,ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని నిర్ణయించనున్నారు. అర్హత ఉన్న SGTలను సబ్జెక్టు టీచర్లుగా హైస్కూళ్లలో నియమిస్తారు.

Tags: New guidelines for adjustment of teachers in AP

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *