నౌకాదళంలో కొత్త హెలికాప్టర్లు

విశాఖపట్నంముచ్చట్లు :

తూర్పు నౌకాదళంలో కొత్తగా మూడు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు చేరాయి. వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుదూర్సింగ్  వీటిని ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వీటితో తీర ప్రాంత గస్తీ, రక్షణ మరింత మెరుగువు తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక రాడార్, రెస్క్యూకు ఉపయోగపడే ఎలకో్ట్ర ఆప్టికల్ ఎక్వి్పమెంట్, హెవీ మెషిన్గన్ తదితర అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఈ హెలికాప్టర్లు పగలు, రాత్రి అని తేడా లేకుండా అన్ని వాతావర ణాల్లోనూ పనిచేస్తాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:New helicopters in the Navy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *