పుంగనూరుకు నూతన అధికారులు

New officers for Punganur

New officers for Punganur

Date:11/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో వివిధశాఖలకు నూతన అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బదిలీ పై వచ్చిన అధికారులు గురువారం బాధ్యతలు చేపట్టారు. పుంగనూరు తహశీల్ధార్‌గా వెంకట్రాయులు ను నియమించారు. ఇక్కడ పని చేస్తున్న సుబ్రమణ్యంరెడ్డిని బదిలీ చేశారు. అలాగే సబ్‌రిజిస్టార్‌గా పని చేస్తున్న విజయకుమార్‌ను కుప్పంకు బదిలీ చేశారు. ఇక్కడికి తిరుమల సబ్‌రిజిస్టార్‌గా ఉన్న వెంకటసుబ్బయ్య ను నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టారు. అలాగే ఎస్‌ఐగా రవికుమార్‌ను పుంగనూరుకు బదిలీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్‌ఐ గౌరిశంకర్‌ను పలమనేరుకు బదిలీ చేశారు.

 

పుంగనూరు నియోజకవర్గంలో వలంటీర్ల ఇంటర్వ్యూలు ప్రారంభం

Tags: New officers for Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *