డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు

అమరావతి ముచ్చట్లు:

ప్రైవేటు సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా కేంద్రం జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. అన్ని సదుపాయాలున్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. 4 వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్ కి 3 ఎకరాల స్థలం, ట్రైనర్లకు హైస్కూల్ విద్య, ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. లైట్ వెహికల్స్ కి 29 గంటలు, హెవీ వెహికల్స్ కు 39hrs శిక్షణ తప్పనిసరి.

 

Tags: New Rules on Issuance of Driving License

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *