ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన టీవీఎస్ సూపర్ ఎక్స్ఎల్

Mukesh Ambani ranked 12th in the world

Mukesh Ambani ranked 12th in the world

Date:20/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఆధునిక పరిజ్ఞానంతో ప్రజల సౌకర్యార్థం నూతన టీవీఎస్ సూపర్ ఎక్స్ఎల్ ను బుధవారం పుంగనూరు పట్టణంలోని శ్రీ గణేష్ టీవీఎస్ షో రూంలో సేల్స్ ఆఫీసర్ రాజేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా టీవీఎస్ కంపెనీ తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ వచ్చే విధంగా రూపొందించారు. ఇందులో సెల్ఫ్ స్టార్ట్ తో పికప్ ఎక్కువగా వచ్చే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ఎక్కువగా రైతన్నలు పొలాల వద్దకు ఎరువులు, పశుగ్రాసం తరలించడానికి, పట్టణాల్లో నిత్యావసర వస్తువుల తీసుకురావడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పొడవాటి సీటుతో ఆకర్షణీయమైన కలర్ తో ప్రజల ముందుకు వచ్చిందన్నారు. దీని వెల రూ.31వేలు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ టీవీఎస్ డీలర్ వెంకట ప్రసాద్, సిబ్బంది ఆనంద శర్మ, వెంకటేష్, రాజశేఖర్, సుధాకర్, అశోక్, అరుణ తదితరులు పాల్గొన్నారు.

 

టెలికాం కంపెనీల బాదుడు షురూ

 

Tags:New TVS Super XL with modern technology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *