New Zealand took a huge lead in the first innings

తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం న్యూజిలాండ్‌

Date:23/02/2020

వెల్లింగ్టన్‌ ముచ్చట్లు:

తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ పట్టుబిగిస్తోంది.

ఆదివారం 348 పరుగులకు ఆలౌటైన కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచుతోంది.

రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కొద్దిసేపటికే టీమ్‌ఇండియా.. ఓపెనర్‌ పృథ్వీషా(14; 30 బంతుల్లో 2X4) వికెట్‌ కోల్పోయింది.

ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌లో అతడు లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

దీంతో పది ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 32/1గా నమోదైంది.

మయాంక్‌ అగర్వాల్‌(16; 21, 2×4), ఛెతేశ్వర్‌ పుజారా(2) క్రీజులో ఉన్నారు.

 

శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ

Tags: New Zealand took a huge lead in the first innings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *