కొత్తగా మహిళ పోలీస్

తాడేపల్లి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివా లయాళ్లో పనిచేస్తున్న మహిళ సంరక్షకులు ఇకపై పోలీస్ శాఖలో అంతర్భాగం కానున్నారు. వారిని మహిళ పోలీసులు గా పరిగణిస్తారు. పోలీస్ విధులు నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ వీరికి ఇవ్వనున్నారు. ఈ మేరకు విధి విధానాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Newly woman police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *