అనంతపురం జిల్లాలో NIA తనిఖీలు  

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లా రాయదుర్గంలో NIA దాడులు.రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో NIA సోదాలు.బెంగళూరులో నివాసం ఉంటున్న అబ్దుల్ కుమారులు
కొంతకాలంగా కనిపించని అబ్దుల్ కుమారులు.నాగుల బావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో NIA తనిఖీలు.రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొడుకులకు ఉగ్రవాదులతో లింకులు.అనంతపురం జిల్లా రాయదుర్గం నాగుబావిలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు.ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారుల ఆరా.

 

Tags: NIA inspections in Anantapur district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *