కర్నూలు లో ఎన్ఐయే సోదాలు

కర్నూలు ముచ్చట్లు:

జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐయే) బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు  సోదాలు  జరిపింది. రెండు లారీల స్పెషల్ బెటాలియన్ భారీ సెక్యురిటి తో ఎస్డిపిఐ   నాయకుల ఇంట్లోతనిఖీలు. సోదాలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను సుమారు 6 గంటల పాటు విచారించినట్లు సమాచారం. ఉగ్ర సంస్థలతో సంబంధాలపై ఆరా తీసారు. , తనిఖీల్లో 36 మంది  అధికారులు పాల్గొన్నారు. కర్నూల్ నగరంలో ఉగ్రవాదుల కదలికలపై తీవ్రస్థాయిలో నిఘాపెట్టినట్లు ఎన్ఐఏ అధికారుల వెల్లడించారు. సోదాల నేపధ్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

 

Tags: NIA searches in Kurnool

Leave A Reply

Your email address will not be published.