గుంటూరు నగరంలో రాత్రి కర్ఫ్యూ అమలు
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు నగరంలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 11గంటల నుంచి ఉదయం 5వరకు రాత్రి కర్ఫ్యూ కఠినంగా అమలు చేసారు. రాత్రి 11 గంటలె దాటిన తరువాత వచ్చే వారిని ఆర్బన్ పోలీసులు విచారించారు. ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. కోవిడ్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు అందరూ పాటించాలని అన్నారు. ప్రజలు అందరు మాస్క్ ధరించి సానిటైజర్ ను వినియోగించి చేతులని శుభ్రపరుచుకోవాలి.కర్ఫ్యూ వేళల్లో అనవసరంగా బయటికి వస్తె చర్యలు తప్పవని అన్నారు. అర్బన్ పరిధిలో లాకాపెట, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి వివిధ ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు తీరు పై అయన పరిశీలించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Night curfew enforced in Guntur city