Natyam ad

పుంగనూరులో నీలగిరితోపు అగ్నికి ఆహుతి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని షుగర్‌ఫ్యాక్టరీ సమీపంలో వై.నారాయణరెడ్డికి చెందిన నీలగిరితోటలో చెట్లు అగ్నికి ఆహుతైంది. శనివారం సాయంత్రం మంటలు చెలరేగడంతో ఫైర్‌ఆఫీసర్‌ సుబ్బరాజుకు సమాచారం అందించారు. ఆయన తన సిబ్బందితో హుఠాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. వేసవి తీవ్రంగా ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు పడవేసిన బీడిముక్కలతో మంటలు తీవ్రమై ఉంటుందని ఫైర్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుమన్‌, లోకేష్‌రెడ్డి, వెంకట్రమణ పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Nilgiri fire in Punganur

Post Midle