నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య?

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్,ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు.హైదరాబాద్ లోని బేగంపేట లోని తన నివాసంలో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆమె ఆత్మహత్య కు పాల్పడ్డారు.ప్రాచీకర్ నిమ్స్ ఆస్పత్రిలో అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌ లో అడిషినల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Tags:NIMS hospital professor commits suicide?

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *